భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు రాధిక శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షనలోనే రాధిక శరత్ కుమార్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
అయితే జ్వరం కారణంగా ఈ నెల 28న ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. తొలుత సాధారణ జ్వరంగా భావించినప్పటికీ వైద్యుల పరీక్షల్లో ఆహెకు డెంగ్యూ జ్వరం వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఆగస్ట్ 5…

