భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లేని క్షణాన్ని ఊహించుకోవడం కష్టం. కానీ, గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా వీటికి ఆమడదూరంలో ఉంటున్నారు మలయాళ ముద్దుగుమ్మ రజిషా విజయన్. రవితేజ సరసన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన ఈమె, తాజాగా తన జీవనశైలి గురించి పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

కాలేజీ రోజుల్లోనే ఫేస్‌బుక్‌కు గుడ్‌బై

చాలామంది సెలబ్రిటీలు తమ పాపులారిటీ కోసం సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటారు. కానీ రజిషా శైలి…