భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: కేరళ రాజకీయాలలో మరో కలకలం చెలరేగినది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్‌ (Rahul Mamkutathil)పై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. రాష్ట్రానికి చెందిన ఓ యువతి తనపై రాహుల్ లైంగిక దాడికి పాల్పడ్డాడని, గర్భం దాల్చిన తర్వాత బలవంతంగా అబార్షన్ చేయమని బెదిరించాడని ఆరోపణలు చేసింది. ఆమె సమర్పించిన ఫిర్యాదులో రాహుల్‌తో కొంతకాలం సన్నిహిత సంబంధం ఉన్నట్లు పేర్కొంది.

 

ఫిర్యాదుతో పాటు యువతి ఆడియో రికార్డింగ్స్, వాట్సాప్ సందేశాలు వంటి ఆధారాలను సమర్పించడంతో, పోలీసులు…