భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) త్వరలో యజమాన్యం మారే సూచనలు కనిపిస్తున్నాయి. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) పేరెంట్ సంస్థ డియాజియో ఇప్పటికే ఆర్సీబీని అమ్మే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి సమర్పించిన నోటీసులో ఈ వివరాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. 2026 మార్చి 31 నాటికి కొత్త యజమాని చేతుల్లోకి బెంగళూరు ఫ్రాంచైజీ వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
ఇంగ్లాండ్‌కు చెందిన మద్యం తయారీ దిగ్గజ సంస్థ డియాజియో, భారత ప్రభుత్వం లిక్కర్ బ్రాండ్ల…

