భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: పాల్వంచ వైపు నుండి కొత్తగూడెం దిశగా వెళ్తున్న ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డుపై దాటుతున్న వ్యక్తిని ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి చాకచక్యంగా బస్సును నియంత్రించకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. ఈ ఘటన పాల్వంచ మైనింగ్ కాలేజ్ దగ్గర కె.ఎస్‌.ఎం. పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం రోడ్డు దాటుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉండటం…