భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే సాకుతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ టారిఫ్‌లపై రష్యా తీవ్రంగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ది ద్వంద్వ వైఖరి అని.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్‌పై టారిఫ్‌లు విధించడం దుర్మార్గపు చర్య అని తివ్రంగా విమర్శించింది.
ఈ మేరకు భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. క్రూడాయిల్ కొనుగోలుపై…

