భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ రిటెన్షన్ గడువు ముగియడంతో ఫ్రాంచైజీలు జట్ల బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యాయి. ఆటగాళ్ల మార్పిడులు జోరుగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇద్దరు కీలక ఆటగాళ్లను తమ కాంపులోకి తెచ్చుకుంది. ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న అర్జున్ టెండూల్కర్ లక్నోకు మారగా, భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా లక్నో జట్టులో చేరారు. ఈ ఇద్దరూ జట్టుకు బౌలింగ్ విభాగంలో బలాన్ని చేకూర్చనున్నారని క్రికెట్ వర్గాలు అంటున్నారు.
ఇక ఢిల్లీ…

