భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్ వృత్తి, వ్యక్తిగత జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతోంది. ఈ దంతపలుకు ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు తైమూర్ అలీఖాన్, ప్రస్తు తం ఎనిమిదేండ్ల వయస్సున్న ఆ బాలుడు.. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు. తైమూర్తో పాటు, తైమూర్ తమ్ముడు అబ్రమ్ ఖాన్, ఆరాధ్య బచ్చన్, మిషా కపూర్ (షాహిద్ కపూర్ కుమారుడు) సహా ఇతర స్టార్ పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. ఇక్కడ బాల్యంలోనే…
బాల నటుడిగా ఎంట్రీ!


