భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: రాజ్ నిడిమోరుతో పెండ్లి తర్వాత ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి తెరకెక్కి స్తున్న ఈ మూవీకి రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదివరకే ఈ సినిమాకు సంబం ధించిన సమంత లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మా ఇంటి బంగారం సినిమా నుంచి టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో…