భారత్ సమాచార్.నెట్: స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభుకి మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రముఖ మ్యాగజైన్ ‘గ్రేజియా ఇండియా’ తాజా ఎడిషన్‌ కవర్ పేజీపై సమంత తళుక్కుమన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా వీటిని విడుదల చేసింది గ్రేజియా ఇండియా మ్యాగజైన్. అంతే కాదు సమంత సినీ జర్నీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 15 ఏళ్ల సినీ జీవితంలో సమంత గుర్తుండిపోయే పాత్రలు పోషించారంటూ ప్రశంసించింది.

 

ఈ ఫొటోలో సమంత 22 క్యారెట్ల బంగారం ఉంగరంతో, మణుల గాజులతో తళుక్కుమన్నారు. నటిగా…