భారత్ సమాచార్, హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. న్యూట్రిషనిస్ట్‌గా, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా, వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్న సారా.. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా పెళ్లి, రిలేషన్‌షిప్‌పై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. భవిష్యత్ జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారో చెప్పారు.
సారా తన తల్లిదండ్రులు సచిన్, అంజలి టెండూల్కర్ బంధాన్ని తనకు…




