భారత్ సమాచార్, జాతీయం ;
ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీల గ్యారంటీల గురించి కాకుండా స్కామ్ ల గురించి మట్లాడుకుంటున్నారు. కర్ణాటకలోని వాల్మీకి ఆదివాసీ అభివృద్ధి కార్పొరేషన్‌లో జరిగిన కుంభకోణంపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. కర్ణాటక వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాష్ట్ర నాయకులు, వ్యాపార వేత్తలకు లింకులు ఉన్నాయని ఆరోపించారు. కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ నుంచి రాష్ట్రానికి రూ.45 కోట్లు బదిలీ అయ్యాయని…

