భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: మణుగూరు బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో పెద్దలు జీవి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్ చేతులమీదుగా విజయనగరం గ్రామానికి చెందిన కొండేటి సురేష్ తండ్రి సీతయ్యకు నియామక పత్రాన్ని ఇచ్చి వారికి మండల ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మండల ఉపాధ్యక్షుడి, మండల ప్రధాన కార్యదర్శి పెనుగొండ సాంబశివరావు, సహాయ కార్యదర్శి ముత్యం రమేష్ గౌడ్, పెనుగొండ సాంబశివరావు, కోశాధికారి పొదిలి వీరబాబు, మండల నాయకులు గుర్రం శ్రీను, మధు, మండల…
మణుగూరు మండల బీసీ ఉపాధ్యక్షుడిగా సీతయ్య





