భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా : ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై సత్తా చాటారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ధనుష్, మనోజ్ కుమార్, కార్తీక్, చండేశ్వర్ అద్భుత ప్రతిభతో ఈ ఘనత సాధించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో వీరు తమ నైపుణ్యాలను ప్రదర్శించి విజయం సాధించారు.

 

ఈ యువ క్రీడాకారులు ఈ నెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముష్కర్‌లో జరిగే రాష్ట్రస్థాయి…