భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పర్యటించారు. ఇటీవల మృతి చెందిన కాట్రియాల గ్రామానికి చెందిన మైలారం వెంకటయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వెంకటయ్య మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్న నేపథ్యంలో వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా మైలారం వెంకటయ్య చిత్రపటానికి శేరి సుభాష్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెంకటయ్య మృతి పట్ల…