భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: గర్భధారణ చివరి నెలల్లో తల్లి ఆరోగ్యం, బిడ్డ వికాసం రెండింటికి కూడా ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో తీసుకునే ఆహారం జీర్ణానికి సులభంగా ఉండాలి, శక్తినిచ్చేది కావాలి. అయితే, కొన్ని ఆహార పదార్థాలను మాత్రం పరిమితంగా లేదా పూర్తిగా మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అందులో ముఖ్యమైనది సీ ఫుడ్.

 

సీ ఫుడ్ ఎందుకు మానుకోవాలి..?

 

గర్భం చివరి దశల్లో చేపలు, ప్రాన్, క్రాబ్ వంటి సముద్ర ఆహారాల్లో ఉండే ఒమేగా–3, మెర్క్యూరీ స్థాయిలు కొంతమంది మహిళల్లో జీర్ణ సమస్యలకు…