-
ఓటీటీలోకి కొత్త సినిమాలు
భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసిన సినిమాలు త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ సినిమాలు నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉన్నాయని సినీ వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 7 నుంచి తెలుసు కదా, నవంబర్ 14 నుంచి డ్యూడ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
ఇక ఇటీవలే థియేటర్లలో రిలీజై మంచి టాక్ సాధించిన…

