భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త మైలురాయిని అధిగమించేందుకు సిద్ధంగా ఉంది. శ్రీలంకతో నేడు (డిసెంబర్ 26) జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఆమె (Smriti Mandhana) మరో 28 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ కెరీర్‌లో 10,000 పరుగుల క్లబ్‌లో చేరిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనుంది.

 

శ్రీలంకతో తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో నేడు మూడో టీ20 జరగనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు…