భారత్ సమాచార్.నెట్, మెదక్: హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగ్సన్‌పల్లి గ్రామంలో, ఆత్మహత్యాయత్నం చేసిన ఒక మహిళ ప్రాణాలను డయల్ 100 సిబ్బంది తక్షణమే స్పందించి కాపాడారు. హోమ్ గార్డ్‌లు వరప్రసాద్, జైయానంద్, రమేష్ కేవలం 5 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి, వారికి సీపీఆర్ (CPR) చేసి, ప్రాణాలతో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వారి ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి కారణంగానే ఆ మహిళ ప్రాణాలు దక్కాయి. ఈ గొప్ప సేవా నిబద్ధతను అభినందిస్తూ, మెదక్…





