భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
నేటి ప్రత్యేకం
ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం.
ప్రముఖుల జననాలు
1750: టిప్పు సుల్తాన్, మైసూరు రాజు.
1858: జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త.
1909: ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు.
1925: చుక్కా రామయ్య, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.
1927: సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో శాస్త్రీయ, జానపద నృత్యములలోను, కొరియోగ్రఫీలలో పేరుగాంచాడు..
1930: కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ,…


