భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నవగ్రహ పూజ గణపతి పూజ శివాభిషేకం స్వామివారికి సింధూర లేపనం శ్రీరామ జయరామనే నామంతో తమలపాకుల హారం వివిధ పుష్పాలంకరణ గౌడిచర్ల హరిప్రసాద్ చర్మ ఆధ్వర్యంలో సాంఘిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు





