భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ లక్ష్మీనరసింహ కిరాణం అండ్ జనరల్ స్టోర్’ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త అందే నర్సింలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దుకాణాన్ని, మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ సంఘ సేవకుడు బండారి గంగాధర్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ దేవుడి ఆశీస్సులతో వ్యాపారం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో…