భారత్ సమాచార్.నెట్, కొలంబో: భారత్ (India), శ్రీలంక (Srilanka) మధ్య మత్స్యకారుల (Fishermen) విషయంలో తరచుగా గొడవలు జరుగుతుంటాయి. తమ జలాల్లోకి వచ్చారని భారత జాలర్లను శ్రీలంక నౌకదళ సిబ్బంది అరెస్టు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రీలంక పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ (PM Modi).. రెండు దేశల మధ్య మత్స్యకారుల వివాదాలకు మానవతా దృక్పథంతో పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా భారత్‌కు చెందిన 14 మంది జాలర్లను శ్రీలంక…
India-SriLanka: భారత్ జాలర్లను విడుదల చేసిన శ్రీలంక

