- 120 దేశాలు.. 100 కోట్ల మంది.. కెన్యా మంత్రితో రాజమౌళి
భారత్ సమాచార్, సినిమా: 120 దేశాల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ‘SSMB29’ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా, బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా, ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘SSMB29’ పట్ల దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ పాన్ వరల్డ్ సినిమాకి షూటింగ్ వేగంగా కొనసాగుతున్నది. తాజాగా కెన్యా షెడ్యూల్ పూర్తయింది. అక్కడే ఎక్కువ భాగం యాక్షన్ సన్నివేశాలు…


