భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) ఈ వారపు ప్రారంభంలో బుల్ మార్కెట్ శక్తివంతంగా ఉంటోంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత అవకాశాలు, దేశీయంగా కొనుగోళ్లకు వచ్చిన ప్రోత్సాహాలతో సూచీలు కొత్త రికార్డులు గడుస్తున్నాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 86,000 పాయింట్లు దాటగా, నిఫ్టీ కూడా 26,300 పైగా చేరింది.
ఈ సందర్భంగా సెన్సెక్స్ సుమారు 383 పాయింట్లు పెరిగి 86,089 వద్ద ఉన్నది. నిఫ్టీ 108 పాయింట్ల లాభంతో 26,311 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీలో SBI, ట్రెంట్,…

