భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: చాలా దేశాలు పిల్లలు సోషల్ మీడియా (Social Media) వినియోగించకుండా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలా బ్యాన్ చేయాలని సుప్రీంకోర్టు (Supremecourt)లో ఓ పిల్ దాఖలైంది. 13 ఏళ్లలోపు ఉండే పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధం (Ban on Social Media ) విధించాలని కోరుతూ ఇటీవల ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది (Supremecourt Refuses). ఈ పిటిషన్‌ని విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం…