భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror attack) ప్రతీకారంగా భారత్ (India) ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరిట పాక్ (Pak)పై దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ వివరాలను మీడియాకు అందించిన సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి (Colonel Sofiya Querishi) పై మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మంత్రి విజయ్ షా (Minister Vijay Shah) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది. అంతటితో ఆగకుండా…
Supreme court: కల్నల్ సోఫియాపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రీం ఫైర్

