భారత్ సమాచార్.నెట్: తమిళ్ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతికతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య.. కాస్త విరామం తీసుకుని భార్యతో ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్‌ అనే అందమైన ఐలాండ్‌లో విహరిస్తున్నారు. ఆ ప్రాంతంలో సముద్రంతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది ఈ బ్యూటిఫుల్ జంట. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సూర్య భార్య జ్యోతిక సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘స్వర్గంలో మరో రోజు మనిద్దరం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ…