భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని జిల్లా మండలాల విభజన అంశంపై టిడిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఎమ్మెల్యే పార్థసారథి, కర్నూలు టిడిపి అధ్యక్షుడు తిక్కారెడ్డి, కురువ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప, ఆదోని జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో ఓ నివాసంలో మంగళవారం రహస్యంగా చర్చలు జరిపారు. ఆదోని జిల్లా సాధన దిశగా సీఎం చంద్రబాబును కలిసి అంశాన్ని ప్రస్తావించే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు జేఏసీ నాయకులు ఆమ్మద్ నూర్ వెల్లడించారు.
ఆదోని జిల్లా విభజనపై టిడిపి నేతల భేటీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

