భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ (Navdeep) కు భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గుడిమల్కాపూర్‌లో నమోదైన కేసులో నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం కాలేదని, కేవలం ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చడమే తప్ప ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని చెబుతూ నవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం, అతడిని అరెస్ట్ చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను కొనసాగిస్తూ కేసును రద్దు చేసింది. దీంతో నవదీప్‌కు…