భారత్ సమాచార్, స్పోర్ట్స్: ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12లో తెలుగు టైటాన్స్ చరిత్ర సృష్టించింది. తొలిసారి ఎలిమినేటర్-3లో పట్నా పైరేట్స్‌పై 46-39 తేడాతో ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌ బరిలోకి చేరింది. తొమ్మిది సీజన్ల తర్వాత ప్లేఆఫ్స్ ఆడిన టైటాన్స్, ఇప్పుడు ఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది.

 

మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ స్టార్ రైడర్ భరత్ అద్భుతంగా రాణించి 23 పాయింట్లు సాధించాడు. మరోవైపు పట్నా తరఫున అయాన్ 22 పాయింట్లు సాధించినా జట్టు పరాజయం తప్పించుకోలేకపోయింది. ఆట చివరి నిమిషాల వరకు ఉత్కంఠభరితంగా సాగిన…