భారత్ సమాచార్.నెట్: సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనున్న సంగతి తెలిసిందే. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాలల్లోని ఆలయాలతో పాటు దేశంలోని అనేక ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు. భారత్ కాలమానం ప్రకారం రేపు రాత్రి 9:56 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం కానుండగా.. ఎల్లుండి తెల్లవారుజామున 1.26 సమయం వరకు చంద్రగ్రహణం కొనసాగనుంది.

 

దేవాలయాలు ఎందుకు మూస్తారు?

సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయాల్లో దాదాపు అన్ని ఆలయాలను మూసివేస్తారు. గ్రహణం అనంతరం ఆలయా సంప్రోక్షణ తర్వాతే గుడి తలుపులు మళ్లీ తెరుస్తారు. గ్రహణం సమయంలో దుష్ట…