భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: నగర పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం సాధ్యమని నగర కమిషనర్ పి. విశ్వనాథ్ తెలిపారు. 7, 12, 14 శానిటేషన్ డివిజన్ల పరిధిలోని 127 ఖాళీ స్థలాలు, నగర వ్యాప్తంగా 250 పైగా ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించడానికి ఆదివారం 15 జేసీబీలతో 2వ విడత స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బళ్ళారి చౌరస్తా వద్ద కమిషనర్ జెండా ఊపి ఈ డ్రైవ్ ప్రారంభించారు. ఆయన ప్రకారం, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెట్లు, పిచ్చి మొక్కలు నగర పరిశుభ్రత,…
నగర పరిశుభ్రత కోసం 2వ స్పెషల్ డ్రైవ్ ప్రారంభం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →

