భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అన్నారు. సోమవారం ఇనుగుర్తి మండలంలోని ఇనుగుర్తి, లాలు తండా, రాము తండాలలో జరిగిన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

వేసవిలో నీటి ఎద్దడి రాకుండా యుద్ధ ప్రాతిపదికన బోర్లు వేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ…