భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహిళలల అభివృద్ధికి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముత్యాల శృతికి కళ్యాణలక్ష్మి చెక్కును ఆమె తండ్రి మల్లయ్యకు సర్పంచి ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెళ్ళింట వధువుకు కళ్యాణలక్ష్మితో రూ.1,00,116, ఉచిత బస్సు ప్రయాణం, 0 వడ్డీతో రుణాలు తదితర సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు…
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే మురళీ నాయక్





