భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్ణణంలో బుధవారం నిర్వహించిన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సభలో ఆయన ముఖ్యఅతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూసి రాష్ట్రంలో 4,000 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు ఎన్నుకున్నారని, రానున్న రోజుల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ…
‘రేవంత్‌రెడ్డిని ప్రజలు ఫుట్‌బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’





