భారత్ సమాచార్, జోగులాంబగద్వాల్ జిల్లా: అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయములో నిన్న చంద్రగ్రహణం సందర్భంగా జోగులాంబ ఆలయం తలుపులను మూయడంతో మళ్ళీ ఈరోజు ఉదయం 3:30 గంటలకు తెరిచారు. అనంతరం భక్తులకు దర్శనాలు ఉంటాయన్న అర్చకులు.. ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, అనంతరం ఉదయం 8:30 గంటల నుంచి మహా మంగళ హారతి దర్శనములు పునఃప్రారంభం జరిగినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
తెరుచుకున్న జోగులాంబ ఆలయం





