భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో పార్టీల నాయకులు ముమ్మరంగా పోటీ పోటీన ప్రచారం చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మూడు పార్టీలు ముమ్మరంగా డప్పు వాయిద్యాలతో, డీజే సౌండుతో వార్డు వార్డులోని గల్లి గల్లినా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రజలను నాడి చూస్తే ఒకవైపు బిజెపి గెలుస్తుందని, మరోవైపు బీఆర్ఎస్ గెలుస్తుందని అంటున్నారు, మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓటు హక్కు రాని చిన్నారులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు…