భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ‘వా వారియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు”). నలన్ కుమారస్వామి తెరకెక్కిం చిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్ కీలక పాత్రలో కనిపిం చాడు, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా ఈమూవీని నిర్మించారు. ఎన్నో ఒడుదొడుకులు ఎదు ర్కొన్న అనంతరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు 30 వచ్చింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో అలరించేం దుకు సిద్ధమైంది. ఈనెల 28…
ఓటీటీలోకి ‘అన్నగారు వస్తారు’


