భారత్ సమాచార్, విజయవాడ ;

ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తర్వాత సీఎం జగన్ మొదటి సారి ఈ ఎన్నికలు, వాటి ఫలితాలపై మాట్లాడారు. ఏపీలో వైసీపీ పార్టీ గెలుపు కోసం పని చేసిన పొలిటికల్ కన్సల్టెన్సీ కంపెనీ ‘ఐప్యాక్’టీంతో విజయవాడలో నేడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఐప్యాక్ వ్యవస్తాపకుల్లో ఒకరైన ప్రశాంత్‌ కిషోర్‌కు (పీకే) సీఎం జగన్‌ ఐప్యాక్ ఆఫీస్ లోనే కౌంటర్ ఇచ్చారు. గతంలో వైసీపీకి పనిచేసినప్పుడు కూడా ప్రశాంత్‌ కిషోర్‌ చేసిందేమి…