భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివ్వంపేట అటవీ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిద్ధిరాం సింగ్, వెంకట్రావుపేట సెక్షన్ ఆఫీసర్ కరీమోద్దీన్ హెచ్చరించారు. మండలంలోని రూపాతాండా పరిధిలో అక్రమంగా అటవీ భూమిని సాగు చేస్తున్న ప్రాంతాన్ని బుధవారం అటవీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల కథనం ప్రకారం.. రూపాతాండాకు చెందిన బానవత్ లక్ష్మి, బిక్షపతిలకు గతంలో ప్రభుత్వం అటవీ హక్కుల పత్రాల ద్వారా రెండు ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, ఆ భూమిని సాగు చేసుకుంటూనే,…
అటవీ సంపదను కాపాడటంలో ప్రజలు సహకరించాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




