భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నటి శ్రీలీల (Actress Srileela) అంటే వెండితెరపై మెరిసే అందం, ఎనర్జీతో నిండిన డాన్స్, వరుస హిట్ సినిమాలే మనకు గుర్తుకొస్తాయి. కానీ ఈ యువ హీరోయిన్ తాను గ్లామరక్కు మాత్రమే పరిమితం కాదని, తన మనసు ఎంత విశాలమో నిరూపించుకుంది. 24 ఎండ్ల వయసులోనే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకొని ఆదర్శంగా నిలిచింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. తన కెరీర్ ప్రారంభ దశలో కిస్ సినిమా సమయంలో ఒక ఆశ్రమాన్ని సందర్శించిందట.…