భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మొబైల్ వినియోగదారులు (mobile users) అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని టెలికం శాఖ (Telecom Department) మరోసారి హైలైట్ చేసింది. తమ పేరుతో నమోదైన సిమ్ కార్డులు (SIM cards) సైబర్ మోసాలు (Cyber fraud) లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తే, దానికి సంబంధిత వినియోగదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని శాఖ స్పష్టం చేసింది. సిమ్ దుర్వినియోగం నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే, తమ ఐడెంటిటీతో లింక్ అయిన సిమ్‌లు, మొబైల్ డివైసుల విషయంలో జాగ్రత్తగా…
బిగ్ అలర్ట్..

