భారత్ సమాచర్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్థం పోచమ్మ శనివారం మరణించారు. రామాయపల్లి సర్పంచ్ పావని మహేందర్ ఆమెకు నివాళి అర్పించి.. ఐదువేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆమె మరణంతో బుడగ జంగాల కాలనీలో విషాదఛాయలు అల్ముకున్నాయి. పోచమ్మ చనిపోవడం వారి కుంటుంబానికి తీరని లోటు. పార్థం పోచమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. బతికినంత కాలం నీతి నిజాయితితో బతకాలి. అందరి హృదయాల్లో…