భారత్ సమాచార్, న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జరిగిన భారత్ – పాక్ మధ్య జరిగిన ఘర్షణలో భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పాక్ ఆర్మీ ప్రయోగించిన చైనా, పాక్, టర్కీ టెక్నాలజీతో నిర్మితమైన డ్రోన్లు, మిసైళ్లను భారత రక్షణ వ్యవస్థ సమర్ధవంతంగా అడ్డుకుంది. ఢిల్లీపై గురిపెడుతూ ప్రయోగించిన Fatah -2 లాంగ్ రేంజ్ బలిస్టిక్ మిసైల్ ను సైతం భారత రక్షణ వ్యవస్థ హర్యానాలోని సిర్సా అనే ప్రాంతంలో అడ్డుకుంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఎయిర్ డిఫెన్స్…