భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

21వ శతాబ్దపు మావవాళి నాగరికతపై కరోనా కరాళ నృత్యం ఎలా సాగించిందో అందరికి తెలుసు. ప్రస్తుత మానవాళి నాగరికతను కరోనా ముందు, కరోనా తర్వాత అనేంతగా ప్రభావితం చేసింది. కరోనా చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మన సంచలన వార్త విడుదల చేసింది. ప్రస్తుతం 84 దేశాల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతోందన్న డబ్ల్యూహెచ్ఓ అధికారి తాజాగా ప్రకటించారు. ఐరోపాలో ఈ రేటు 20 శాతానికిపైనే…