భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తెలుగు సినీ రంగంలోని ప్రముఖ కుటుంబానికి చెందిన నటిని మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో తన మనసులోని భావాలను పంచుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిణామాలు, కుటుంబంలో వచ్చిన విభేదాలపై (family dispute) మాట్లాడిన ఆమె, తన ఏకైక కోరిక కుటుంబం మళ్లీ కలిసిపోవడమే అని చెప్పారు.
తల్లి, సోదరి, కుమార్తెగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెప్పిన మంచు లక్ష్మి (Manchu Lakshmi), తల్లిగా తనకు తానే పూర్తి మార్కులు ఇస్తానని పేర్కొన్నారు. కుటుంబంలో తలెత్తే…


