భారత్ సమాచార్, క్రైమ్ ;

రూ. 34 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ)తాజాగా అరెస్టు చేసింది. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పలు బ్యాంకులకు రూ. 34,000 కోట్ల మోసం కేసులో గతంలోనే ఆయన అరెస్ట్ అయ్యారు.

2022వ సంవత్సరంలో ఈ కేసుకు సంబంధించి వాధ్వాన్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. యెస్…