భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ :
ఆసియాన్-ఇండియా సదస్సు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 22వ ఆసియాన్-ఇండియా సదస్సులో (వర్చువల్‌గా) పాల్గొని, 2026ను ‘ఆసియాన్-ఇండియా సముద్ర సహకార సంవత్సరం’ (ASEAN-India Year of Maritime Cooperation)గా ప్రకటించారు.
తూర్పు తైమూర్ సభ్యత్వం: ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ASEAN) లో తూర్పు తైమూర్ (East Timor) 11వ సభ్య దేశంగా అధికారికంగా చేరింది.
సైక్లోన్ ‘మోంథా’: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోంథా’ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్‌లు…

