Thug Life: నటుడు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ ఈవెంట్ వాయిదా.. ఎందుకంటే?

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Hasan) ప్రధాన పాత్రలో.. మణిరత్నం (Maniratna) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug Life) ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జూన్ 5న విడుదల కానున్న ఈ సినిమా.. ఆడియో ఈవెంట్ (Audio Event)ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించాలని భావించారు. మే 16న ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించిన మేకర్స్.. తాజాగా ఆ ఈవెంటన్ వాయిదా వేశారు.
ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న…

